Cine Out Look

Reviews

Tanu Nenu /Rating/Review/Story

 

The film showcases a heart touching conflict between a doting father Ravi Babu will seen in a role of Bandireddy Sarweswara Rao and his daughter Keerthi(Avika Gor). Ravi Babu has small dreams to send her daughter to US and he wants her daughter to do a nice job in abroad but,unfortunately his daughter fell in love with Kiran (Santosh)Kiran works at a call centre.

The two decide to get married but Keerthi gets a job offer in the US and she wants to accept the offer. Kiran, however, hates the States and the people there and does not want to shift. The remaining story carry forwards some surprising news about kiran's parents.

3.2 out of 5
Rating: 3.2
Read Full Article

Kumari 21F/Rating/Story Analysis

 

The story is all about the of youngsters, Siddhu(Raj Tarun) a lower middle class guy and his Mumbai returned girlfriend named KUMARI. Siddhu(Raj Tarun) and his three friends do robberies for easy money who lives in K.G.B Colony Hyderabad. Kumari(Heebah Patel) is a small time model and cinema artist by profession enters in to the colony who wanted to live a happy life. She shortly falls in love with Siddhu and proposes him, Siddhu was in a confusion in his mind whether to love the girl or not? due to her behaviour with his male friends. 
               One fine day Finally he will comes to know that she loves him truly. How will siddhu get to know her love?How girl faces problems from his friend and escape from them? You need to watch on big screens.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

Bruce Lee Review/Story/Analysis

 

It’s a nice family story about a brother helping out and protecting sister without their father knowing about it.

Karthi (Ram Charan) and his sister (Kriti Kharbanda) are two bright successful students. But their father (Rao Ramesh) - with his middle class income can’t afford good studies for both of them. Karthi’s sister want to become an IAS. To make his sister become an IAS, Karthi stop being successful so that she can get a better education. 
After they grow up, Karthi’s sister faces a problem when she gives final exam. Meanwhile, Ria (Rakul Preet) a video game designer comes across his way and fell in love with Karthi. In the process, Karthik has to fight with Deepak Raj (Aun Vijay).Rest of the story carriers about how Karthi solves all these problems.

2.8 out of 5
Rating: 2.8
Read Full Article

Rudhramadevi/Rating/Story

 

"Rudhramadevi" is a historical film, based on the life of Rudrama Devi one of the prominent rulers of the Kakatiya dynasty in the Deccan Plateau Orugallu. The majestic kingdom is ruled by Raja Ganapati Devudu(Krishnam Raju) his wife gives birth to a baby girl Rudrama Devi(Anushka). The movie is about the queen's struggle to save her people and culture. where does Gona Ganna Reddy(Allu Arjun) and Chalukya (Rana) feature for these you need to watch the film on the big screen.

The movie has very interesting storyline and screenplay with fabulous VFX work.



3.4 out of 5
Rating: 3.4
Read Full Article

Subramanyam For Sale

 

Sai Dharam Tej is a college student studying in abroad and doing part times jobs for money and he have a mission to collect money in any form. Sai Dharam Tej falls in love with Regina and he comes to know some strange things about her and comes back to India.

Rest of the story contains why Sai need money and why he comes back to India.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

Dynamite Movie Story/Review

 

Shivaji (Vishnu) and Anamika (Praneetha) meet by accident and on the night of their first date while after they reach her apartment, a few goons break in and kidnap Anamika. Shivaji is left clueless somehow manages to escape and heads over to the police station to file a complaint. The police officer seems to think he is fantasy as he is drunk but still sends over another police officer along with him to check his statement.

When they arrive at her apartment the watchman tells the police officer that Anamika did not come home for four days and that she was on a tour, they check the security video tapes and there is no sign of her there as well, they check her apartment and everything seems to be neatly ordered and lastly the police officer calls her father and also he confirms that his daughter went for an tour.

Almost convinced that Shivaji in fantasy  the police officer drops him home and advises him to take rest. Is Shivaji imaginative? What happened to Anamika? How does Shivaji rescue Anamika from the baddies and how does the couple escape from that powerful man forms rest of the story.Watch Dynamite in big screen to find out!

3.2 out of 5
Rating: 3.2
Read Full Article

కుమారి 21ఎఫ్

 

కథలోకి వెళితే:-  సిద్ధూ (రాజ్ తరుణ్) భర్త నుండి విడిపోయిన తల్లితో ఉంటూ చెఫ్‌గా స్థిరపడాలని అనుకుంటూంటాడు. ఎలాగైనా సింగపూర్ వెళ్లాలనే కోరికతో..ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి పెద్ద చెఫ్ కావాలని కళలు కాంటాడు. కానీ దానికోసం 2 లక్ష్యలు డబ్బు కావాలని, అది తన తల్లి దగ్గర లేకపోవడంతో... ఓ ముగ్గురు స్నేహితులతో చెయ్యి కలిపి వారు చేసే దొంగ తనాలకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇలా గడిపేస్తున్న సిద్ధూ జీవితంలోకి కుమారి (హేబ పటేల్) పరిచయమైన కొద్ది క్షణాల్లోనే అతడిని ప్రేమిస్తున్నాని చెప్పి క్రమంగా అతడితో చనువు పెంచుకుంటుంది. సిద్ధూ కూడా కుమారిని ప్రేమించడం మొదలుపెడతాడు. సరిగ్గా ఇదే సమయంలో సిద్ధూకి కుమారిపై అనుమానం వస్తుంది. దానిని కనుక్కోవడానికి అనేక రకాల అడ్డదారులు తొక్కుతాడు రాజ్ తరుణ్. ఈ నేపద్యంలో కథ అనేక మలుపులు తిరిగి చివరికి స్నేహితులనే చంపేస్తాడు రాజ్ తరుణ్. అసలు ఎందుకు తన ప్రాణ స్నేహితులను సిద్దు చంపుతాదన్నది తెరమీద చూడాల్సిందే. 

2.75 out of 5
Rating: 2.75
Read Full Article

సినిమా రివ్యూ: త్రిపుర

 

త్రిపుర (స్వాతి) ఓ పల్లెటూరి అమ్మాయి. ఎదుటి వాళ్ల గురించి ఆమె కనే కలలు నిజమైపోతుంటాయి. ఇలా ఆమె కలలో చనిపోతారని ఊహించిన ఇద్దరు నిజంగానే చనిపోతారు. ఇంతలో ఆమె కలలకు సంబంధించి ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ నవీన్ (నవీన్ చంద్ర)తోనే తన పెళ్లవుతుంది. ఐతే తన భర్తకే తన వల్ల ముప్పు ఉందని త్రిపుర కల కంటుంది. మరోవైపు త్రిపుర - నవీన్ కొత్తగా మారిన ఇంట్లో కూడా ఓ సమస్య ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటి? భర్త గురించి త్రిపుర కన్న కల నిజమైందా? అన్నది మిగతా కథ.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: షేర్‌

 

గౌతమ్ (కళ్యాణ్ రామ్) తన ఫ్యామిలీకి అండగా నిలిచే దమ్మున్న కుర్రాడు. అతడికి తల్లిదండ్రులన్నా తమ్ముడన్నా చాలా ఇష్టం. తన ఫ్రెండు ప్రేమించిన అమ్మాయిని పప్పీ (విక్రమ్ జీత్ మాలిక్) అనే రౌడీ బలవంతంగా పెళ్లి చేసుకోబోతుంటే ఎత్తుకొచ్చి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయిస్తాడు గౌతమ్. దీంతో పప్పీ.. గౌతమ్ మీద పగబడతాడు. గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లాడతానని సవాల్ చేస్తాడు. ఇంతలో గౌతమ్.. నందిని (సోనాల్ చౌహాన్) ప్రేమలో పడతాడు. పప్పీ ఆమెను ఎత్తుకొచ్చేస్తాడు. ఆ తర్వాత పప్పీ దగ్గరికే చేరి.. అతడి వెనుక ఉన్న వాళ్లు ఒక్కొక్కరినే చంపుకుంటూ వస్తాడు గౌతమ్. నందిని కోసమే ఇదంతా చేస్తున్నట్లు గౌతమ్ నమ్మిస్తాడు కానీ.. అసలు కారణం వేరే ఉంటుంది. ఆ కారణం ఏంటి? చివరికి తాను అనుకున్నది గౌతమ్ సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

2 out of 5
Rating: 2
Read Full Article

సినిమా రివ్యూ: బ్రూస్ లీ

 

తన ప్రపంచం అంతా కూడా తన కుటుంబం(అమ్మ, నాన్న, అక్క) అని భావించే వ్యక్తి కార్తీక్(రాంచరణ్). తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే బెండు తీస్తాడు. చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ ని రోల్ మోడల్ గా భావిస్తూనే పెరుగుతాడు. జీవనాధారం కోసం సినిమాలలో స్టంట్ మాస్టర్ గా, హీరోలకు డూప్ గా పనిచేస్తుంటాడు. అలాంటి కార్తీక్ ను ఓరోజు పోలీస్ డ్రెస్ లో చూసిన రియా(రకూల్ ప్రీత్ సింగ్) అతని ప్రేమలో పడిపోతుంది. రియాకు చిన్నప్పటి నుంచి పోలీస్ లంటే పిచ్చి. ఎప్పటికైనా పోలీస్ నే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ వుంటోంది. రియా ఒక వీడియో గేమ్ డెవలపర్ కావడంతో కార్తీక్ ను ఓ సూపర్ హీరోగా పెట్టి ఓ యాక్షన్ గేమ్ డెవలప్ చేస్తూ వుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే... రియా పోలీస్ పిచ్చి వల్ల కొన్ని అనుకోని సంఘటనలకు సమస్యలో పడుతుంది. రియాను కాపాడటం కోసం దీపర్ రాజ్(అరుణ్ విజయ్ కుమార్) మనుషుల బెండు తీస్తాడు కార్తీక్. దీంతో కార్తీక్ కు తెలియకుండానే దీపక్ రాజ్ తో వైరం పెరుగుతూ వుంటుంది. సీన్ కట్ చేస్తే... వసుంధర లాబ్స్ అధినేతలైన జయరాజ్(సంపత్ రాజ్), వసుంధర(నదియా)లు కృతిని తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో కార్తీక్ జీవితంలోకి దీపక్ రూపంలో కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే జయరాజ్ గురించి కొన్ని అనుకోని నిజాలు బయటకు తెలుస్తాయి. దీంతో కార్తీక్ ఫ్యామిలీ సమస్యల్లో పడుతుంది. ఆ సమయంలో కార్తీక్ ఏం చేసాడు? అసలు కార్తీక్ ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బందులేంటి? దీపక్ రాజ్ ఎవరు? జయరాజ్ గురించి తెలిసిన నిజాలేంటి? కార్తీక్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అసలు మెగాస్టార్ ఎందుకు రావాల్సి వచ్చింది? అనేది మీరు వెండితెర మీద చూసి ఆనందించాల్సిందే. 

2.75 out of 5
Rating: 2.75
Read Full Article

సినిమా రివ్యూ: రుద్రమదేవి

 

రుద్రమదేవి చ‌రిత్రను మార్కో పోలో తమ దేశ ప్రజలకు చరిత్రకు చెబుతూ క‌థ మొద‌ల‌వుతుంది. శత్రుదేశాల చేతుల్లో నలిగిపోతున్న కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఒక్క వారసుడు కావాలంటూ ప్రజలు దేవున్ని వేడుకుంటుంటారు. ఇలాంటి సమయంలో కాక‌తీయ రాజు గణపతి దేవుడికి ఆడబిడ్డే(అనుష్క) పుడుతుంది. ఆడ‌బిడ్డ పుట్టింద‌ని తెలిస్తే శ‌త్రువులు రాజ్యంపై దండెత్తుతార‌ని.. పుట్టింది మ‌గ‌బిడ్డ అని అబ‌ద్దం చెబుతారు. వీరుడిగానే ఆమెను పెంచుతారు. రుద్రమ‌దేవిని రుద్రదేవుడిగా మార్చేస్తారు. ఆమెకు మ‌హామంత్రి శివ‌దేవ‌య్య శిష్యరికంలో స‌క‌ల యుద్ద విద్యలు నేర్చుకుంటుంది. పెరిగి పెద్దదైన తర్వాత.. రుద్రదేవుడు కాదు రుద్రమదేవి అని తెలిసి ప్రజలు కాకతీయ రాజుకు ఎదురు తిరుగుతారు. అలాంటి సమయంలో పొరుగు దేశాల వాళ్లు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తుతారు. అప్పుడు రుద్రమదేవి తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది..? అసలు గోనగన్నారెడ్డి (అల్లు అర్జున్) బందిపోటుగా ఎందుకు మారాడు..? చాళుక్య వీరభద్రుడి(రానా)తో రుద్రమదేవి అనుబంధం ఏంటి..? ఇవన్నీ వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..!

2.75 out of 5
Rating: 2.75
Read Full Article

సినిమా రివ్యూ: శివమ్‌

 

కధ: 

శివ(రామ్) థియరీ ఒక్కటే.. నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలకా ఫైట్ చేయాలి. మనోడి హాబీ ప్రేమ జంటలను ఒక్కటి చేయడం. కుటుంబ సభ్యుల కోసం ప్రేమను త్యాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు. ఎటువంటి పరిచయం, సంబంధం లేని ఇద్దరి ప్రేమ విజయవంతం కావడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. బుద్ధిబలంతో సమస్యకు పరిష్కారం వెతుకుతాడు. పని కాకుంటే, కండ బలం చూపుతాడు. అలంటి మనోడికి 'ఐ లవ్ యు' అంటూ ఓ అందమైన అమ్మాయి తనూజ(రాశి ఖన్నా) కనిపిస్తుంది. అమ్మాయి ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్దపదతాడు. అదే అమ్మాయిను విలన్( అభిమన్యు సింగ్) కూడా ప్రేమిస్తాడు.  నిజంగా తనూజ శివను ప్రేమించిందా..? తనూ ప్రేమ కోసం శివ ఎం చేశాడు..? మధ్యలో శివ దొరికితే చంపేయాలనుకుంటున్న భోజి రెడ్డి(వినీత్ కుమార్).. బ్రహ్మం(బ్రహ్మానందం)లు ఎవరు..? వాళ్ళతో శివకున్న వైరం ఏంటి..? కన్నతండ్రి(పోసాని కృష్ణ మురళి) ఎందుకు కొడుకును చంపాలనుకుంటున్నాడు..? పరిచయం లేని ప్రేమికుల కోసం శివ ఎందుకు ఫైట్ చేస్తున్నాడు..? ఇలా తదితర ప్రశ్నలకు సమాధానమే చిత్రం.   

2.25 out of 5
Rating: 2.25
Read Full Article