Cine Out Look

Reviews

 

 It is a story of a daily labourer  who works in the market yard who lives with his grandmother and falls in love with Bhagyam a girl next door.  Rayudu learns that both Bhagyam and her father are facing serious problems from a local goon called Rolex.  The hero now  takes things in handsand treats his girl's problems as his own.the story unwinds with same background and how he surpases this goon Rolex supporting Bhagyam

3 out of 5
Rating: 3
Read Full Article

Brahmotsavam Review generous 2 out 5

 

Brahmotsavam" is a relentlessfamily drama that tests the patience of its viewers. A movie that revolves around a young man who sets out to discover his roots.Mahesh Babu a son of a rich dad from Vijaywada has not been christened in the movie. His father Sathya Raj loves near and dear ones gather and celebrate occasions with great pomp and show. His brother-in- law Rao Ramesh who hopes to marry Mahesh with his daughter Praneeta gets disappointed when he learns about the affair of Kajal and Mahesh. He walks out of the family and leaving Mahesh Babu’s father devastated. The tragedy in his family makes Mahesh Babu go in search of his extended family that now resides in different part of the country.

2 out of 5
Rating: 2
Read Full Article

X- Men Apocalypse Review

 

Believed and worshiped as  god during the early civilization this X-men series introduces the immortal Apocalypse  potrayed by Oscar Isaac who becomes the first and most powerful mutant ever.Due to a disruption he forced to go to sleep for centuries and awakens to the 80’s era. Being the most powerful among the mutants he recruits few mutants like Magneto (Michael Fassbender), Angel etc to create a new world order of powerful mutants.  Professor X (James McAvoy) and Raven (Jennifer Lawrence) lead a team of young X-Men to stop their seemingly invincible enemies from destroying the humanbeings. If you are a close follower of X-men this series will definitely not disappoint you.the screenplay and the connectivity to the past series is done with great care. The entry of Hugh Jackman as wolverine , the emergence of Cyclop is placed so well . The movie feels as if one is effortlessly relating and sorting the jigsaw puzzle. The scenes that has Quick silver are like cherry on the cake with the backdrop of "sweet dreams " of the 80's just adds to the flavour.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

Tanu Nenu /Rating/Review/Story

 

The film showcases a heart touching conflict between a doting father Ravi Babu will seen in a role of Bandireddy Sarweswara Rao and his daughter Keerthi(Avika Gor). Ravi Babu has small dreams to send her daughter to US and he wants her daughter to do a nice job in abroad but,unfortunately his daughter fell in love with Kiran (Santosh)Kiran works at a call centre.

The two decide to get married but Keerthi gets a job offer in the US and she wants to accept the offer. Kiran, however, hates the States and the people there and does not want to shift. The remaining story carry forwards some surprising news about kiran's parents.

3.2 out of 5
Rating: 3.2
Read Full Article

Kumari 21F/Rating/Story Analysis

 

The story is all about the of youngsters, Siddhu(Raj Tarun) a lower middle class guy and his Mumbai returned girlfriend named KUMARI. Siddhu(Raj Tarun) and his three friends do robberies for easy money who lives in K.G.B Colony Hyderabad. Kumari(Heebah Patel) is a small time model and cinema artist by profession enters in to the colony who wanted to live a happy life. She shortly falls in love with Siddhu and proposes him, Siddhu was in a confusion in his mind whether to love the girl or not? due to her behaviour with his male friends. 
               One fine day Finally he will comes to know that she loves him truly. How will siddhu get to know her love?How girl faces problems from his friend and escape from them? You need to watch on big screens.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

Bruce Lee Review/Story/Analysis

 

It’s a nice family story about a brother helping out and protecting sister without their father knowing about it.

Karthi (Ram Charan) and his sister (Kriti Kharbanda) are two bright successful students. But their father (Rao Ramesh) - with his middle class income can’t afford good studies for both of them. Karthi’s sister want to become an IAS. To make his sister become an IAS, Karthi stop being successful so that she can get a better education. 
After they grow up, Karthi’s sister faces a problem when she gives final exam. Meanwhile, Ria (Rakul Preet) a video game designer comes across his way and fell in love with Karthi. In the process, Karthik has to fight with Deepak Raj (Aun Vijay).Rest of the story carriers about how Karthi solves all these problems.

2.8 out of 5
Rating: 2.8
Read Full Article

సినిమా రివ్యూ: రాయుడు

 

రాయుడు (విశాల్‌) మార్కెట్‌లో పని చేస్తుంటాడు. చాలా మొరటోడు. ధైర్యవంతుడు. అమ్మాయిలంటే గౌరవం. బామ్మ (లీలా) అంటే భక్తి. ఆమె ఏం చెబితే అది చేస్తాడు. భాగ్యలక్ష్మి (శ్రీదివ్య)ని ప్రేమించి పెళ్లి చేసుకోమంటే... అదీ చేసేస్తాడు. భాగ్యలక్ష్మి కూడా రాయుడులా ధైర్యవంతురాలు. ఆ ధైర్యమే రాయుడు బామ్మకీ నచ్చుతుంది. అయితే భాగ్యలక్ష్మిని బామ్మ పెళ్లిచేసుకోమనడానికి మరో కారణం ఉంది. అదే ఈ సినిమాలో సస్పెన్స్‌. మరోవైపు అనంతపురంలో రొలెక్స్‌ బాచీ (సురేష్‌) అరాచకాలు సాగిస్తుంటాడు. స్థానిక నాయకుడు భైరవుడు అండతో చెలరేగిపోతుంటాడు. ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అవ్వాలన్నది రొలెక్స్‌ బాచీ కల. అయితే.. రొలెక్స్‌కి వ్యతిరేకంగా కోర్టులో ఓ కేసు నడుస్తుంటుంది. ఆ కేసుకీ భాగ్యలక్ష్మికీ ఉన్న లింకేంటి? రొలెక్స్‌ని రాయుడు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది ‘రాయుడు’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: బ్రహ్మోత్సవం

 

అనగనగా ఒక పెయింటింగ్ కంపెనీ యజమాని (సత్యరాజ్). ఎంతో కష్టపడి పైకి వస్తాడు. 400 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి 400 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తన కంపెనీని తీసుకెళ్తాడు. తన భార్య అన్నయ్యలు నలుగురిని.. వారి కుటుంబాల్నీ చేరదీసి వారికి అన్నీ తానై ఉంటాడు. ఎప్పుడూ తన చుట్టూ నలుగురు మనుషులుండాలనేది అతడి తాపత్రయం. ఐతే అతడి బావమరుదుల్లో ఒకరు (రావు రమేష్) అతణ్ని అపార్థం చేసుకుంటాడు. తన బావ కింద బతకడం ఇష్టం లేక అతను రగిలిపోతుంటాడు. తన కూతుర్ని అతడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఆ కొడుకు (మహేష్ బాబు) మరో అమ్మాయితో కలిసి తిరగడం తట్టుకోలేకపోతాడు. ఓ సందర్భంగా తండ్రీ కొడుకులిద్దరినీ తిట్టిపోస్తాడు. ఆ మాటలకు తట్టుకోలేక ఆ తండ్రి ప్రాణం వదిలేస్తాడు. అప్పుడా కొడుకు తన మావయ్యలోని అపార్థాన్ని తొలగించి.. తన తండ్రి గొప్పదనమేంటో అతడికి తెలియజేసే ప్రయత్నమే మిగతా కథ.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: 24

 

మూడు నిమిషాల తేడాతో పుట్టిన కవలలు ఆత్రేయ (సూర్య).. శివకుమార్‌ (సూర్య). అన్నయ్య ఆత్రేయ వినాశనకారి. తమ్ముడు శివకుమార్‌ ఓ శాస్త్రవేత్త. ప్రాజెక్ట్‌ 24 పేరుతో కాలాన్ని శాసించే వాచీని కనిపెట్టే పనిలో వుంటాడు. ఆ వాచీపై ఆత్రేయ కన్నేస్తాడు. ఎలాగైనా వాచీని సొంతం చేసుకొని కాలాన్ని శాసించాలని చూస్తుంటాడు. ఆ వాచీ ప్రయోగం విజయవంతం అయ్యే సమయంలోనే శివకుమార్‌ ఇంటిపై దాడిచేస్తాడు ఆత్రేయ. శివకుమార్‌నీ.. అతడి భార్య ప్రియ (నిత్యమేనన్‌)నీ చంపేస్తాడు. కానీ తాను కనిపెట్టిన వాచీని నెలల వయసున్న తన కొడుకు మణిశంకర్‌ (సూర్య) ఒడిలో పెట్టి.. వేరే వారికి అప్పజెప్పి కన్ను మూస్తాడు శివకుమార్‌. మరి ఆ వాచీ 24ఏళ్ల తర్వాత ఆత్రేయకి ఎలా కనబడింది? దాన్ని సొంతం చేసుకొనేందుకు ఏం చేశాడు? ఆ ప్రయత్నం ఫలించిందా లేదా? మణిశంకర్‌ ఆ వాచీతో ఎలాంటి ప్రయోగాలు చేశాడు? తదితర విషయాల్ని వెండితెరపైనే చూడాలి.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

సినిమా రివ్యూ: సుప్రీమ్‌

 

బాలు (సాయిధరమ్‌తేజ్‌) ఓ టాక్సీ డ్రైవర్‌. అతగాడి టాక్సీ పేరు సుప్రీమ్‌. నాన్నంటే (రాజేంద్రప్రసాద్‌) ప్రాణం. కానీ ఆయనేమో తాగుడుకి బానిస. బెల్లం శ్రీదేవి (రాశీఖన్నా) ఓ ఎస్సై. ఆమె బిల్డప్పులకు బాలు ఇట్టే పడిపోతాడు. ప్రేమించమంటూ వెంటపడతాడు. ఈలోగా బాలుకి రాజన్‌ అనే ఓ చిన్న కుర్రాడు పరిచయమవుతాడు. అతనో అనాధ. రాజన్‌ మాటలు.. చేష్టలు బాలుకి తెగ నచ్చేస్తాయి. దాంతో ఇంటికి తీసుకెళ్తాడు. కాలక్రమంలో రాజన్‌ ఆ ఇంట్లో భాగమైపోతాడు. అయితే.. రాజన్‌ని వెదుక్కొంటూ ఓ ముఠా తిరుగుతుంటుంది. రాజన్‌పై పదిహేను వందల మంది ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటారు. వాళ్లంతా ఎవరు? రాజన్‌ని వారందరూ ఎందుకు వెదుకుతున్నారు? అసలు రాజన్‌కి వచ్చిన సమస్యేంటి? బాలు ఆ సమస్యను పరిష్కరించాడా? లాంటి పశ్నలకు సమాధానం తెలియాలంటే ‘సుప్రీమ్‌’ను వెండితెర మీద చూడాల్సిందే.

3 out of 5
Rating: 3
Read Full Article

సినిమా రివ్యూ: రాజా చెయ్యి వేస్తే

 

దర్శకుడు కావడమే లక్ష్యంగా పెట్టుకొన్న యువకుడు రాజారామ్‌ (నారా రోహిత్‌). సహాయ దర్శకుడిగా కొనసాగుతుంటాడు. ఇంతలో చైత్ర(ఇషాతల్వార్‌)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఎప్పటికైనా తనదైన ఓ యాక్షన్‌ కథని తెరపై చూసుకోవాలని కలలుగంటూ, తన ప్రియురాలైన ఛైత్రకి ఓ కాఫీషాప్‌లో ఓసారి కథ చెబుతాడు. ఆ మరుసటి రోజే రాజారామ్‌కి ఓ ఉత్తరం వస్తుంది. తనని తాను దర్శకుడినని పరిచయం చేసుకొంటూ నిన్న మీరు చెప్పిన కథ నచ్చిందని, ఓ మంచి ప్రేమకథ రాసి పంపమని అందులో వుంటుంది. ప్రేమకథలంటే ఇష్టం లేకపోయినా తన ప్రేమకథనే రాసి దర్శకుడికి పంపుతాడు రాజారామ్‌. ఇంతలో మరో ఉత్తరం ఆ దర్శకుడి నుంచి అందుతుంది. మీరు పంపిన ప్రేమకథ బాగుంది కానీ... అర్జంటుగా ఒక యాక్షన్‌ కథని తెరకెక్కించాల్సి వచ్చిందని, దానికి క్లైమాక్స్‌ సన్నివేశాలు రాసి పంపమని దర్శకుడు చెబుతాడు. ఆ సన్నివేశాల్ని రాసి పంపిన మరుసటి రోజే రాజారామ్‌కి ఓ కొరియర్‌ వస్తుంది. నీవు రాసిన క్లైమాక్స్‌లాగే విజయ్‌ మాణిక్‌ (తారకరత్న)ని చంపేయాలని, లేదంటే నేను నిన్ను చంపేస్తానని రాసిన ఉత్తరంతో పాటు, అందులో ఓ గన్‌ కూడా వుంటుంది. మరి రాజారామ్‌ అందుకు ఒప్పుకొన్నాడా లేదా? ఇంతకీ విజయ్‌ మాణిక్‌ ఎవరు? అసలు రాజారామ్‌తోనే ఆ హత్య ఎందుకు చేయించాలనుకొన్నాడు ఆ దర్శకుడు. నిజంగా ఆ కొరియర్‌ పంపించింది దర్శకుడేనా? తదితర విషయాలన్నింటినీ తెరపైనే చూడాలి.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: సరైనోడు

 

గణ(అల్లుఅర్జున్) మిలటరీ నుండి మధ్యలో వచ్చేసి ఏ పనిచేయకుండా రోజు ఏదో ఒక గొడవ చేస్తుంటాడు. తండ్రి ఉమాపతి(జయప్రకాష్) చీఫ్ సెక్రటరీ, అతని తమ్ముడు శ్రీపతి(శ్రీకాంత్ ) హైకోర్టు లాయర్. శ్రీపతికి పిల్లలు లేకపోవడంతో గణను సొంత కొడుకులా చూసుకుంటూ ఉంటాడు. తన తండ్రి స్నేహితుడు జె.పి(సాయికుమార్) కుమార్తె మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్)ని పెళ్లి చేసుకోడానికి వెళుతున్నప్పుడు మధ్యలో ఎమ్మెల్యే హన్సితా రెడ్డి(క్యాథరిన్) చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను కూడా జయిస్తాడు. పెళ్లి చేసుకోవాలంటే ఏ గొడవలు పడకూడదని ప్రమాణం చేస్తేనే హన్సిత పెళ్లి చేసుకుంటాననడంతో సరేనంటాడు. ప్రమాణం చేసే సమయంలో మహాలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో ఆక్కడకు వస్తుంది. ఆమెను వైరం ధనుష్(ఆది పినిశెట్టి) మనషులు చంపడానికి వస్తారు. మరో పక్క వైరం ధనుష్, ముఖ్యమంత్రి తనయుడు ఓ కంపెనీ కోసం అక్కడ ప్రజల భూములను ఆక్రమిస్తూ అడ్డువచ్చిన వారిని చంపేస్తుంటాడు. వైరం ధనుష్, గణ మధ్య ఓ చిన్న ఘటన కారణంగా వైరం మొదలవుతుంది. అదేంటి? వైరం ధనుష్, మహాలక్ష్మికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు గణ సమస్యల నుండి తన ఫ్యామిలీని, మహాలక్ష్మిని ఎలా కాపాడుతాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

2.75 out of 5
Rating: 2.75
Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !