Cine Out Look

Reviews

 

A..Aa a family oriented story that has many flavours in it. It starts with  Anu - Anasuya Ramalingam (Samantha) committing suicide angry with her mother's decision of getting her married.Anasuya is the only daughter of rich couple Ramalingam (Naresh) and Mahalakshmi (Nadiya). She is always compromising as most of her life decisions are taken by her  overprotective and bossy mother, including her marriage. She even tries to kill herself, but that doesn’t change her mother’s mind. Her father Ramalingam on the other hand , understands and supports her, at the same time balancing the  decisions of his wife Mahalakshmi.  When her mother goes to Chennai for some work, Ramalingam secretly sends his daughter to her aunt’s house in Kaluvapudi village near Vijayawada where Anasuya meets Aanand who accompanies her on the request of his Uncle and Anu's father Ramalingam.As expected they fall  in love despite the coaxing of  a local landlord Pallam Venkanna on Anand to get married to his daughter Nagavalli .
As the movie goes by slowly the misunderstanding between the families too unfold.

4 out of 5
Rating: 4
Read Full Article

 

 It is a story of a daily labourer  who works in the market yard who lives with his grandmother and falls in love with Bhagyam a girl next door.  Rayudu learns that both Bhagyam and her father are facing serious problems from a local goon called Rolex.  The hero now  takes things in handsand treats his girl's problems as his own.the story unwinds with same background and how he surpases this goon Rolex supporting Bhagyam

3 out of 5
Rating: 3
Read Full Article

Brahmotsavam Review generous 2 out 5

 

Brahmotsavam" is a relentlessfamily drama that tests the patience of its viewers. A movie that revolves around a young man who sets out to discover his roots.Mahesh Babu a son of a rich dad from Vijaywada has not been christened in the movie. His father Sathya Raj loves near and dear ones gather and celebrate occasions with great pomp and show. His brother-in- law Rao Ramesh who hopes to marry Mahesh with his daughter Praneeta gets disappointed when he learns about the affair of Kajal and Mahesh. He walks out of the family and leaving Mahesh Babu’s father devastated. The tragedy in his family makes Mahesh Babu go in search of his extended family that now resides in different part of the country.

2 out of 5
Rating: 2
Read Full Article

X- Men Apocalypse Review

 

Believed and worshiped as  god during the early civilization this X-men series introduces the immortal Apocalypse  potrayed by Oscar Isaac who becomes the first and most powerful mutant ever.Due to a disruption he forced to go to sleep for centuries and awakens to the 80’s era. Being the most powerful among the mutants he recruits few mutants like Magneto (Michael Fassbender), Angel etc to create a new world order of powerful mutants.  Professor X (James McAvoy) and Raven (Jennifer Lawrence) lead a team of young X-Men to stop their seemingly invincible enemies from destroying the humanbeings. If you are a close follower of X-men this series will definitely not disappoint you.the screenplay and the connectivity to the past series is done with great care. The entry of Hugh Jackman as wolverine , the emergence of Cyclop is placed so well . The movie feels as if one is effortlessly relating and sorting the jigsaw puzzle. The scenes that has Quick silver are like cherry on the cake with the backdrop of "sweet dreams " of the 80's just adds to the flavour.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

Tanu Nenu /Rating/Review/Story

 

The film showcases a heart touching conflict between a doting father Ravi Babu will seen in a role of Bandireddy Sarweswara Rao and his daughter Keerthi(Avika Gor). Ravi Babu has small dreams to send her daughter to US and he wants her daughter to do a nice job in abroad but,unfortunately his daughter fell in love with Kiran (Santosh)Kiran works at a call centre.

The two decide to get married but Keerthi gets a job offer in the US and she wants to accept the offer. Kiran, however, hates the States and the people there and does not want to shift. The remaining story carry forwards some surprising news about kiran's parents.

3.2 out of 5
Rating: 3.2
Read Full Article

Kumari 21F/Rating/Story Analysis

 

The story is all about the of youngsters, Siddhu(Raj Tarun) a lower middle class guy and his Mumbai returned girlfriend named KUMARI. Siddhu(Raj Tarun) and his three friends do robberies for easy money who lives in K.G.B Colony Hyderabad. Kumari(Heebah Patel) is a small time model and cinema artist by profession enters in to the colony who wanted to live a happy life. She shortly falls in love with Siddhu and proposes him, Siddhu was in a confusion in his mind whether to love the girl or not? due to her behaviour with his male friends. 
               One fine day Finally he will comes to know that she loves him truly. How will siddhu get to know her love?How girl faces problems from his friend and escape from them? You need to watch on big screens.

3.5 out of 5
Rating: 3.5
Read Full Article

సినిమా రివ్యూ: ఒక మనసు

 

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఉన్న ఓ యువకుడు సూర్య (నాగశౌర్య). సూర్యని ఎమ్మెల్యేగా చూడాలనేది కూడా ఆయన తండ్రి (రావురమేష్‌) కోరిక. రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే డబ్బే కీలకమనే విషయాన్ని తెలుసుకొన్న సూర్య చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. ఆ వూళ్లొనే వైద్యురాలిగా పనిచేసే సంధ్య (నిహారిక) అనుకోకుండా సూర్యని చూసి ప్రేమలో పడుతుంది. సూర్య కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఇంతలో సెటిల్‌మెంట్‌ కోసం హోం మంత్రి బంధువుని కిడ్నాప్‌ చేస్తాడు సూర్య. ఆ విషయంలో తన అనుచరుడు చేసిన ద్రోహంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని జైలుకి వెళతాడు. మూడేళ్ల తర్వాత తాత్కాలిక బెయిల్‌పై బయటికొచ్చిన సూర్య వెంటనే సంధ్య కోసం వెళతాడు. అప్పటికి కూడా సూర్య జ్ఞాపకాల్లోనే ఉంటుందామె. ఇంతలో సూర్యకి ఎమ్మెల్యే అయిన తన మేనమామ కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు. ఆ పెళ్లే జరిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయని, తన కల కూడా నెరవేరుతుందని సూర్యతో తండ్రి చెబుతాడు. మరి సూర్య తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంధ్యని వదిలి తండ్రి కల నెరవేర్చాడా? లేక తండ్రి మాటను కాదన్నాడా? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

2 out of 5
Rating: 2
Read Full Article

సినిమా రివ్యూ: జెంటిల్‌మన్‌

 

జయరామ్ ముళ్లపూడి (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, జైగౌరీ కంపెనీ అధినేత. మంచి బిజినెస్ మన్ గానే కాదు.. మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో కలిసిన క్యాథరిన్(నివేదా)కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలవుతుంది. ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్కు, గౌతమ్కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..?  విలనా..? అన్నదే మిగతా కథ.

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

సినిమా రివ్యూ: ఒక్క అమ్మాయి తప్ప

 

కృష్ణవచన్‌ (సందీప్‌ కిషన్‌) నేటితరం కుర్రాడు. చదువు పెద్దగా అబ్బలేదు. కానీ తన తెలివి తేటలపై అపారమైన నమ్మకం. దేశభక్తి కూడా ఎక్కువ. చిన్నప్పుడు స్కూల్లో మాంగో అనే అమ్మాయికి త్రివర్ణ పతాకం ఇచ్చి.. ఐ లవ్‌ యూ చెబుతాడు. చిన్నప్పటి ఆ అమ్మాయిని ఇరవై ఏళ్లయినా మర్చిపోలేడు. ఓసారి ఓ భయంకరమైన ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకొంటాడు. అక్కడ సత్య (నిత్యమేనన్‌) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకొంటాడు. ఆ సత్య.. తాను చిన్నప్పుడు ఇష్టపడిన మాంగో ఒక్కరే అని తెలుస్తుంది. ఆ విషయం సత్యకు చెప్పేలోగా.... కృష్ణకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే.. ఆ ఫ్లైఓవర్‌ పై మూడు టైం బాంబులు అమర్చారు. అవి కాసేపట్లో పేలబోతున్నాయి. అంతే కాదు... తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న సత్య కూడా ప్రమాదంలో ఉందన్న సంగతి అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చేయిస్తోంది ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? లక్షల మంది ప్రాణాల్ని కృష్ణ కాపాడాడా, లేదా? అనేది తెరపై చూడాల్సిందే.

2 out of 5
Rating: 2
Read Full Article

సినిమా రివ్యూ: అఆ

 

మహాలక్ష్మి (నదియా) ఓ మిలియనీర్‌. అన్సోల్‌ అనే కంపెనీకి అధిపతి. కూతురు అనసూయ (సమంత) అంటే ప్రాణం. తన ఇష్టా యిష్టాలకి అనుగుణంగా పెంచాలనుకొంటుంది. కానీ అనసూయకి మాత్రం తండ్రి రామలింగం (నరేష్‌) అంటేనే ఇష్టం. అందుకే ఆమె పేరు చివర తండ్రి పేరే ఉంటుంది. అనసూయని ఓ మిలియనీర్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని మహాలక్ష్మి ప్రయత్నిస్తుంది. కానీ అనసూయేమో వూళ్లొ ఉన్న బావ ఆనంద్‌ విహారి (నితిన్‌)ని ప్రేమిస్తుంది. పరువే ప్రాణంగా భావించే మహాలక్ష్మి తన కూతురి ప్రేమని కాదని మిలియనీర్‌కి ఇచ్చి పెళ్లి చేసిందా? లేక.. బావ ఆనంద్‌కే ఇచ్చి పెళ్లి చేసిందా? ఆనంద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొన్న వల్లి (అనుపమ) ఆశలు ఫలించాయా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే వెండితెరపైనే సినిమాను చూడాలి.

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

సినిమా రివ్యూ: రాయుడు

 

రాయుడు (విశాల్‌) మార్కెట్‌లో పని చేస్తుంటాడు. చాలా మొరటోడు. ధైర్యవంతుడు. అమ్మాయిలంటే గౌరవం. బామ్మ (లీలా) అంటే భక్తి. ఆమె ఏం చెబితే అది చేస్తాడు. భాగ్యలక్ష్మి (శ్రీదివ్య)ని ప్రేమించి పెళ్లి చేసుకోమంటే... అదీ చేసేస్తాడు. భాగ్యలక్ష్మి కూడా రాయుడులా ధైర్యవంతురాలు. ఆ ధైర్యమే రాయుడు బామ్మకీ నచ్చుతుంది. అయితే భాగ్యలక్ష్మిని బామ్మ పెళ్లిచేసుకోమనడానికి మరో కారణం ఉంది. అదే ఈ సినిమాలో సస్పెన్స్‌. మరోవైపు అనంతపురంలో రొలెక్స్‌ బాచీ (సురేష్‌) అరాచకాలు సాగిస్తుంటాడు. స్థానిక నాయకుడు భైరవుడు అండతో చెలరేగిపోతుంటాడు. ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అవ్వాలన్నది రొలెక్స్‌ బాచీ కల. అయితే.. రొలెక్స్‌కి వ్యతిరేకంగా కోర్టులో ఓ కేసు నడుస్తుంటుంది. ఆ కేసుకీ భాగ్యలక్ష్మికీ ఉన్న లింకేంటి? రొలెక్స్‌ని రాయుడు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది ‘రాయుడు’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: బ్రహ్మోత్సవం

 

అనగనగా ఒక పెయింటింగ్ కంపెనీ యజమాని (సత్యరాజ్). ఎంతో కష్టపడి పైకి వస్తాడు. 400 రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టి 400 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తన కంపెనీని తీసుకెళ్తాడు. తన భార్య అన్నయ్యలు నలుగురిని.. వారి కుటుంబాల్నీ చేరదీసి వారికి అన్నీ తానై ఉంటాడు. ఎప్పుడూ తన చుట్టూ నలుగురు మనుషులుండాలనేది అతడి తాపత్రయం. ఐతే అతడి బావమరుదుల్లో ఒకరు (రావు రమేష్) అతణ్ని అపార్థం చేసుకుంటాడు. తన బావ కింద బతకడం ఇష్టం లేక అతను రగిలిపోతుంటాడు. తన కూతుర్ని అతడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఆ కొడుకు (మహేష్ బాబు) మరో అమ్మాయితో కలిసి తిరగడం తట్టుకోలేకపోతాడు. ఓ సందర్భంగా తండ్రీ కొడుకులిద్దరినీ తిట్టిపోస్తాడు. ఆ మాటలకు తట్టుకోలేక ఆ తండ్రి ప్రాణం వదిలేస్తాడు. అప్పుడా కొడుకు తన మావయ్యలోని అపార్థాన్ని తొలగించి.. తన తండ్రి గొప్పదనమేంటో అతడికి తెలియజేసే ప్రయత్నమే మిగతా కథ.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !