Cine Out Look

News

వచ్చే ఏడాది సమంత..నాగచైతన్య పెళ్లి..!

Published On Sep 09  2016  8:00 am
Cine out look

అక్కినేని నటవారసుల పెళ్లి విషయంపై చాలారోజులుగా ఉన్న దాగుడుమూతలకు తెరదించుతూ నాగార్జున తనయున పెళ్లి డేట్స్ ప్రకటించారు. నాగచైతన్య, అఖిల్‌ ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేయడానికి నేను సిద్దం అని అన్నారు నాగ్. అఖిల్‌ కోరిక మేరకే డిసెంబర్‌ 9న నిశ్చితార్థం ఏర్పాటు చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. శ్రేయా భూపాల్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌తో అఖిల్‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య అంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... రోజూ మీరు రాస్తున్నారుగా అన్నారు నాగార్జున. ఇంతకాలం మీడియాలో వచ్చిన వార్తలకు పూర్తి స్పష్టత నిచ్చాడు నాగ్.

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !