Cine Out Look

News

జనతాగ్యారేజ్‌లో కొత్తసీన్లు..!

Published On Sep 08  2016  4:45 pm
Cine out look

కొరటాల శివ కాంబినేషన్ లో జూనియర్ హీరోగా వచ్చిన జనతాగ్యారేజ్‌లో కూడా కొత్తగా కొన్ని సీన్లను కలిపారట. సినిమాలో ఎలాంటి పరిచయం లేకుండా పాటతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు జూనియర్. కానీ ఇప్పుడు దానికి ఇంట్రడక్షన్ సీన్ కలిపారట. మొక్కల ప్రాధాన్యం గురించి తెలుపుతూ సాగుతుందా పరిచయ సన్నివేశంతో పాటు... సమంత, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే మరికొన్ని సీన్లనూ కలిపారట. గతంలో కూడా మిర్చి విడుదలయ్యాక మూడు వారాలకు వర్షం ఫైట్‌ను సినిమాలో కలిపారు. కేవలం ఈ సీన్ కోసం ఏకంగా కోటి రూపాయల దాకా ఖర్చు చేశారు. ఈ సినిమా మంచి విజం తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో కూడా రెండు వారాల తర్వాత మరికొన్ని సీన్లను కలిపాడు. మరి అది సెంటిమెంట్ ఇప్పుడు కొనసాగించాడు. 

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !