Cine Out Look

News

రెండు కోట్లయినా నో అంటున్న 'శ్రుతి'

Published On Sep 08  2016  9:45 am
Cine out look

శ్రుతి హాసన్ బంపర్ ఆఫర్ కాదనుకుంది. కేవలం ఒక ఐటెం సాంగ్ కోసం ఇస్తామన్న భారీ మొత్తాన్ని వద్దంది. నాకు రెండు కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా చేయనని చెప్పేసిందట శ్రుతి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం 'జాగ్వార్'. ఈ సినిమా కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు కుమారస్వామి. ఇప్పటికే ఒక కొత్త కుర్రాడికి 75కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీనితో ఐటెంసాంగ్ కూడా అంతే హుందాగా చేయాలని ప్లాన్ చేసి...  దీనికోసం శ్రుతిహాసన్ కు 2కోట్లు ఇవ్వడానికి మొగ్గుచూపారు. శ్రుతి ఉంటే ఈ సినిమాకు ఇంకా హైప్ వస్తుందని భావించారు. కానీ శ్రుతి సింపుల్ గా నో చెప్పిందట. 

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !