Cine Out Look

News

అమీ జాక్సన్ అందం చూడవయా..!

Published On Sep 07  2016  2:45 pm
Cine out look

బ్రిటీష్ మోడల్, నటి 'అమీ జాక్సన్' ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోయడంలో ముందు వరుసలో ఉంటుంది. కొత్త కొత్త ఫోటో సూట్ లతో అభిమానులకు మతి పోగొడుతుంది అమీ జాక్సన్. అంతేనా వాటిని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా అమీ జాక్సన్ ఒక ఫోటో పోస్ట్ చేసింది. స్టన్నింగ్ లుక్ లో చూడగానే మతి పోతోంది. GQ మ్యాగజైన్ కోసం అమీ ఫోటో షూట్ చూడగానే హీట్ ఎక్కిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న 'రోబో-2'లో నటిస్తోంది అమీ జాక్సన్. 

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !