Cine Out Look

News

80 కోట్ల చేరువలో ఎన్టీఆర్'..?

Published On Sep 07  2016  11:30 am
Cine out look

కొరటాల శివ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్, సమంత, నిత్యామేనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. అమెరికాలో ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. ఇంకా రెండురోజుల వసూళ్లు రాలేదు. దీనితో దాదాపు 60 నుంచి 70 మధ్యలో వసూళ్లు ఉండొచ్చు అంటున్నారు. ఇదే కొనసాగితే దాదాపు సినిమా చివరి నాటికి దాదాపు రూ.80 కోట్లు వాటా షేర్ చేస్తుందని అంటున్నారు. ఒక నెగటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇంత వసూళ్లు రాబట్టడం అన్నది నిజంగా అద్భుతం అనే చెప్పవచ్చు. చాలాకాలం భారీ హిట్ కోసం చూసిన జూనియర్ కి ఇది నిజంగానే మంచి హిట్ అనే చెప్పవచ్చు. 

మహేష్ తన కెరియర్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో ఆరు సినిమాలు ఉండగా... జూనియర్ కు నాలుగు సినిమాలు వచ్చి చేరాయి.

ఈ ఏడాది USAలో తెలుగు సినిమాలు వసూళ్లు సాధించిన టాప్-10 జాబితా...
1) అ..ఆ- $24,49,609 (16.37 crores)
2) నాన్నకు ప్రేమతో - $20,19,418 (13.43 crores)
3) ఊపిరి- $15,67,151 (10.45 crores)
4) జనతా గ్యారేజ్ - $15,00,000 (Still Running)
5) 24 (Tamil & Telugu) -$14,70,761 (9.88 crores)
6) పెళ్ళిచూపులు - 11,98,393 (8.02 crores)
7) బ్రహ్మోత్సవం (Telugu) - $11,56,306 (7.77 crores)
8) సర్ధార్ గబ్బర్ సింగ్- $10,70,130 (7.12 crores)
9) జెంటిల్ మెన్ - $9,07,635 (6.07 crores)
10) సరైనోడు - $8,78,950 (5.93 crores)

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !