Cine Out Look

News

పవన్‌ అందం రేణు అసూయ..!

Published On Sep 07  2016  9:15 am
Cine out look

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ ఆమె తీసిన పాత ఫోటోల ద్వారా మళ్ళి గుర్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా... గతంలో ఆమె తీసిన పవన్‌ ఫొటోను రేణు ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఆయన ఓ కనుబొమ్మనిపైకి పెట్టుకుని పోజు ఇస్తున్నారని, చక్కగా ఉన్న పవన్‌ మేనిరంగు చూస్తే ఎప్పుడూ అసూయగా ఉంటుందని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోను తాను ఎడిట్‌ చేయలేదని, ఆ రంగు నిజమేనన్నారు. కళ్యాణ్‌ యోగా, డైట్‌ చేయడం వల్లే ఆయన స్కిన్‌ అంత ప్రకాశమంతంగా ఉంటుందని రేణూ చెప్పుకొచ్చారు.

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !