Cine Out Look

News

మా నాన్నను దారిలో పెడతా అంటున్న రామ్..!

Published On Sep 07  2016  9:00 am
Cine out look

సంతోష్‌ శ్రీన్‌వాస్ దర్శకత్వంలో రామ్‌, రాశీఖన్నా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘హైపర్‌’. సత్యరాజ్‌ రామ్ తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో తనయుడు తప్పు చేస్తే తండ్రి దారిలో పెడతాడు.. కానీ ఇక్కడ తండ్రిని సక్రమమార్గంలో పెట్టడానికి తనయుడి పడే పాట్లే ఈ సినిమా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటో చూడాలి.  రామ్‌ పాత్ర చిత్రణే ప్రధాన ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది.  జార్జియాలో పాటల్ని తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !