Cine Out Look

🔀Telugu Updates
📄Latest Reviews

Tanu Nenu /Rating/Review/Story

The film showcases a heart touching conflict between a doting father Ravi Babu will seen in a role of Bandireddy Sarweswara Rao and his daughter Keerthi(Avika Gor). Ravi Babu has small dreams to send her daughter to US and he wants her daughter to do a nice job in abroad but,unfortunately his daughter fell in love with Kiran (Santosh)Kiran works at a call centre.

The two decide to get married but Keerthi gets a job offer in the US and she wants to accept the offer. Kiran, however, hates the States and the people there and does not want to shift. The remaining story carry forwards some surprising news about kiran's parents.

3.2 out of 5
Rating: 3.2
  Read Full Article

Kumari 21F/Rating/Story Analysis

The story is all about the of youngsters, Siddhu(Raj Tarun) a lower middle class guy and his Mumbai returned girlfriend named KUMARI. Siddhu(Raj Tarun) and his three friends do robberies for easy money who lives in K.G.B Colony Hyderabad. Kumari(Heebah Patel) is a small time model and cinema artist by profession enters in to the colony who wanted to live a happy life. She shortly falls in love with Siddhu and proposes him, Siddhu was in a confusion in his mind whether to love the girl or not? due to her behaviour with his male friends. 
               One fine day Finally he will comes to know that she loves him truly. How will siddhu get to know her love?How girl faces problems from his friend and escape from them? You need to watch on big screens.

3.5 out of 5
Rating: 3.5
  Read Full Article

Bruce Lee Review/Story/Analysis

It’s a nice family story about a brother helping out and protecting sister without their father knowing about it.

Karthi (Ram Charan) and his sister (Kriti Kharbanda) are two bright successful students. But their father (Rao Ramesh) - with his middle class income can’t afford good studies for both of them. Karthi’s sister want to become an IAS. To make his sister become an IAS, Karthi stop being successful so that she can get a better education. 
After they grow up, Karthi’s sister faces a problem when she gives final exam. Meanwhile, Ria (Rakul Preet) a video game designer comes across his way and fell in love with Karthi. In the process, Karthik has to fight with Deepak Raj (Aun Vijay).Rest of the story carriers about how Karthi solves all these problems.

2.8 out of 5
Rating: 2.8
  Read Full Article

కుమారి 21ఎఫ్

కథలోకి వెళితే:-  సిద్ధూ (రాజ్ తరుణ్) భర్త నుండి విడిపోయిన తల్లితో ఉంటూ చెఫ్‌గా స్థిరపడాలని అనుకుంటూంటాడు. ఎలాగైనా సింగపూర్ వెళ్లాలనే కోరికతో..ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి పెద్ద చెఫ్ కావాలని కళలు కాంటాడు. కానీ దానికోసం 2 లక్ష్యలు డబ్బు కావాలని, అది తన తల్లి దగ్గర లేకపోవడంతో... ఓ ముగ్గురు స్నేహితులతో చెయ్యి కలిపి వారు చేసే దొంగ తనాలకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇలా గడిపేస్తున్న సిద్ధూ జీవితంలోకి కుమారి (హేబ పటేల్) పరిచయమైన కొద్ది క్షణాల్లోనే అతడిని ప్రేమిస్తున్నాని చెప్పి క్రమంగా అతడితో చనువు పెంచుకుంటుంది. సిద్ధూ కూడా కుమారిని ప్రేమించడం మొదలుపెడతాడు. సరిగ్గా ఇదే సమయంలో సిద్ధూకి కుమారిపై అనుమానం వస్తుంది. దానిని కనుక్కోవడానికి అనేక రకాల అడ్డదారులు తొక్కుతాడు రాజ్ తరుణ్. ఈ నేపద్యంలో కథ అనేక మలుపులు తిరిగి చివరికి స్నేహితులనే చంపేస్తాడు రాజ్ తరుణ్. అసలు ఎందుకు తన ప్రాణ స్నేహితులను సిద్దు చంపుతాదన్నది తెరమీద చూడాల్సిందే. 

2.75 out of 5
Rating: 2.75
  Read Full Article

సినిమా రివ్యూ: త్రిపుర

త్రిపుర (స్వాతి) ఓ పల్లెటూరి అమ్మాయి. ఎదుటి వాళ్ల గురించి ఆమె కనే కలలు నిజమైపోతుంటాయి. ఇలా ఆమె కలలో చనిపోతారని ఊహించిన ఇద్దరు నిజంగానే చనిపోతారు. ఇంతలో ఆమె కలలకు సంబంధించి ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ నవీన్ (నవీన్ చంద్ర)తోనే తన పెళ్లవుతుంది. ఐతే తన భర్తకే తన వల్ల ముప్పు ఉందని త్రిపుర కల కంటుంది. మరోవైపు త్రిపుర - నవీన్ కొత్తగా మారిన ఇంట్లో కూడా ఓ సమస్య ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటి? భర్త గురించి త్రిపుర కన్న కల నిజమైందా? అన్నది మిగతా కథ.

2.5 out of 5
Rating: 2.5
  Read Full Article

సినిమా రివ్యూ: షేర్‌

గౌతమ్ (కళ్యాణ్ రామ్) తన ఫ్యామిలీకి అండగా నిలిచే దమ్మున్న కుర్రాడు. అతడికి తల్లిదండ్రులన్నా తమ్ముడన్నా చాలా ఇష్టం. తన ఫ్రెండు ప్రేమించిన అమ్మాయిని పప్పీ (విక్రమ్ జీత్ మాలిక్) అనే రౌడీ బలవంతంగా పెళ్లి చేసుకోబోతుంటే ఎత్తుకొచ్చి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయిస్తాడు గౌతమ్. దీంతో పప్పీ.. గౌతమ్ మీద పగబడతాడు. గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లాడతానని సవాల్ చేస్తాడు. ఇంతలో గౌతమ్.. నందిని (సోనాల్ చౌహాన్) ప్రేమలో పడతాడు. పప్పీ ఆమెను ఎత్తుకొచ్చేస్తాడు. ఆ తర్వాత పప్పీ దగ్గరికే చేరి.. అతడి వెనుక ఉన్న వాళ్లు ఒక్కొక్కరినే చంపుకుంటూ వస్తాడు గౌతమ్. నందిని కోసమే ఇదంతా చేస్తున్నట్లు గౌతమ్ నమ్మిస్తాడు కానీ.. అసలు కారణం వేరే ఉంటుంది. ఆ కారణం ఏంటి? చివరికి తాను అనుకున్నది గౌతమ్ సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

2 out of 5
Rating: 2
  Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !