Cine Out Look

🔀Telugu Updates
📄Latest Reviews

Kabali

It is a story of a man and his journey from rags to riches. It is a story of Kabaleeswaran belongs to the family of daily wagers who have migrated from India to Malaysia. the oppression caused to these labourers gives birth to Kaali as a don to revolt against the atrocities.Radhika Apte plays the love interest of Kabali.The two meet fall in love and get married.Like the usual Rajni movies Rajni is a philantropist in the movie and helps in setting up schools and other centers for the underprivilidged. After certain backstabs and lashes Kabali spends 25 years of his life being imprisoned.He gets back and retains his lost life and reconciles with the present with fulfilling to get back to his daughter. The climax gives in a bolt of surprise and ends up with a non cliched twist.

3.0 out of 5
Rating: 3.0
  Read Full Article

A..Aa a family oriented story that has many flavours in it. It starts with  Anu - Anasuya Ramalingam (Samantha) committing suicide angry with her mother's decision of getting her married.Anasuya is the only daughter of rich couple Ramalingam (Naresh) and Mahalakshmi (Nadiya). She is always compromising as most of her life decisions are taken by her  overprotective and bossy mother, including her marriage. She even tries to kill herself, but that doesn’t change her mother’s mind. Her father Ramalingam on the other hand , understands and supports her, at the same time balancing the  decisions of his wife Mahalakshmi.  When her mother goes to Chennai for some work, Ramalingam secretly sends his daughter to her aunt’s house in Kaluvapudi village near Vijayawada where Anasuya meets Aanand who accompanies her on the request of his Uncle and Anu's father Ramalingam.As expected they fall  in love despite the coaxing of  a local landlord Pallam Venkanna on Anand to get married to his daughter Nagavalli .
As the movie goes by slowly the misunderstanding between the families too unfold.

4 out of 5
Rating: 4
  Read Full Article

 It is a story of a daily labourer  who works in the market yard who lives with his grandmother and falls in love with Bhagyam a girl next door.  Rayudu learns that both Bhagyam and her father are facing serious problems from a local goon called Rolex.  The hero now  takes things in handsand treats his girl's problems as his own.the story unwinds with same background and how he surpases this goon Rolex supporting Bhagyam

3 out of 5
Rating: 3
  Read Full Article

రివ్యూ: కబాలి

సాంకేతిక:-  ట్రైలర్‌లోని నేపథ్య సంగీతంతో బాగానే రాణించారు కానీ సినిమాలో మెప్పించలేకపోయారు. ద్వితీయార్ధంలో వచ్చే ఓ పాట మినహా సంతోష్ నారాయణన్ బాణీలూ అంతగా ఆకట్టుకోలేదు. వాటి చిత్రీకరణ విషయానికొస్తే పాటకి దాన్ని తెరమీద చూపించిన తీరుకి పొంతనే లేదు. 

2.5 out of 5
Rating: 2.5
  Read Full Article

సినిమా రివ్యూ: సెల్ఫీ రాజా

రాజా (అల్లరి నరేష్‌) మంచి మనసున్నోడు. కాకపోతే కొంచెం నోటి దురుసు ఎక్కువ. తాను సమస్యల నుంచి తప్పించుకోవడానికి నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. దాంతో పాటు సెల్ఫీలంటే పిచ్చి. రాజా సెల్ఫీ పిచ్చితో చుట్టుపక్కల వాళ్లు సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. ఆ రెండు లక్షణాలే పోలీసు కమిషనర్‌ కూతురు శ్వేతతో పరిచయం కావడానికి కారణమవుతుంది. అదే సమయంలో అతని మంచి మనసును చూసి శ్వేత ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకొంటారు.

ఇంతలో ఓ చిన్న సమస్య ఎదురవుతుంది. అది కూడా రాజా నోటి దురుసు వల్లే. ఆ సమస్యతో ఇద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకొని దూరమవుతారు. దీంతో రాజా చచ్చిపోవాలనుకొంటాడు. కానీ అది సాధ్యం కాదు. తనని చంపేయాలని స్వయంగా మామ్స్‌ (రవిబాబు)తో కాంట్రాక్ట్‌ మాట్లాడుకొంటాడు. తనకొచ్చిన కాంట్రాక్ట్‌ని పూర్తి చేసేందుకు భీమ్స్‌ (అల్లరి నరేష్‌)తో కలిసి మామ్స్‌ రంగంలోకి దిగితాడు.

మరి మామ్స్‌, భీమ్స్‌ రాజాని చంపేశారా లేదా? పోలికల్లో ఒకలాగే ఉన్న భీమ్స్‌కి.. రాజాకి మధ్య సంబంధం ఏంటి? విడిపోయిన రాజా దంపతులు మళ్లీ ఎలా కలిశారు? తదితర విషయాలు తెరపైనే చూడాలి.

2 out of 5
Rating: 2
  Read Full Article

సినిమా రివ్యూ: రోజులు మారాయి

ఆద్య (కృతిక), రంభ (తేజస్వి).. ఇద్దరూ ఒకే హాస్టల్‌లో ఉంటూ ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంటారు. తమికిష్టమైన వారితో ప్రేమలో ఉన్న వీరిద్దరూ, తమ చిన్న చిన్న అవసరాల కోసం అశ్వద్ (చేతన్), పీటర్ (పార్వతీశం)లను వాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగానే ఒకరోజు శ్రీశైలంలోని ఓ బాబా చెప్పిన మాటలను బట్టి తమ జీవితంలోకి రాబోయే వ్యక్తి పెళ్ళైన కొన్నిరోజులకే చనిపోతాడని ఆద్య, రంభలకు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఒకే మార్గమని ఆద్య, అశ్వద్‌ను; రంభ, పీటర్‌ను పెళ్ళాడతారు. ఇక కొన్ని విచిత్ర పరిస్థితుల్లో స్వయంగా వీరిద్దరే అశ్వద్, పీటర్‌లను చంపేస్తారు. ఆ తర్వాత కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నదే సినిమా.

1.5 out of 5
Rating: 1.5
  Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !